స్టెప్ 1 / 4
1డ్యాష్‌బోర్డ్: మీ లాభం, అంటే అమ్మకాల్లో నుంచి కొనుగోళ్లు, ఖర్చులు తీసేస్తే వచ్చేది.
ఆకుపచ్చ రంగులో + అంటే లాభం; ఎరుపు రంగులో − అంటే నష్టం.
తర్వాతి స్టెప్ కోసం బొమ్మను నొక్కండి, లేదా స్వైప్ చేయండి.