బిల్లు పంపండి, డౌన్‌లోడ్ లేదా ప్రింట్ చేయండి

స్టెప్ 1 / 4

తెలుగు

1బిల్లు లింక్ WhatsAppలో పంపండి: బిల్లు లింక్‌తో కస్టమర్ WhatsApp చాట్ తెరుచుకుంటుంది. లింక్ 5 రోజులు పనిచేస్తుంది.

వాళ్లకు యాప్ గానీ, అకౌంట్ గానీ అక్కర్లేదు: లింక్ వాళ్లకు బిల్లు చూపిస్తుంది, డౌన్‌లోడ్ లేదా ప్రింట్ చేసుకోవచ్చు. నంబర్ సేవ్ చేయకపోతే, ఏ చాట్‌కో WhatsApp అడుగుతుంది.

బిల్లు లింక్ WhatsAppలో పంపండి: బిల్లు లింక్‌తో కస్టమర్ WhatsApp చాట్ తెరుచుకుంటుంది. లింక్ 5 రోజులు పనిచేస్తుంది.

తర్వాతి స్టెప్ కోసం బొమ్మను నొక్కండి, లేదా స్వైప్ చేయండి.